top of page
నమస్తే, అంతర్జాల నేస్తం!
(అటు ఇటూ చూడకండి, అది మీరే!)
నేను, రేడియో బాబాను.
బ్రిటీషువాడు, మొఘలుడు మనదేశానికి రాకముందులా మళ్ళీ మన తెలుగు వెలిగిపోవాలని, ఈ చిట్టి ఉడుత రేడియో బాబా కల - అందులో భాగంగా మీకు మీ పిల్లలకు తేనెలూరు తెలుగుపట్ల అబ్బురం, అనురాగం పెరగాలని - అందుకు సహాయపడేందుకు ఈ ఉచిత తెలుగు భాష సాధనా పనిముట్లను అందిస్తున్నాను.
ప్రతిగా నాకు కేవలం మీ ఇమెయిల్ ఐడీని ఇచ్చి, నన్ను మీ నేస్తాన్ని చేసుకొని, మీతో అప్పుడప్పుడూ ఎమైల్స్లో సంభాషించే అవకాశాన్ని కల్పించండి చాలు.
క్రింద మీ మెయిల్ ఐడీ ఇవ్వండి, వెళ్ళి మీ ఈమెయిల్ను తెరిచి రేడియో బాబా సందేశాన్ని చూడండి. అందులో అన్ని పనిముట్లనూ ఒకే దగ్గర మీకు శ్రమలేకుండా డౌన్లోడ్ చేసుకొనేందుకు సహాయ పడే లింక్ పొందుపరచబడి ఉంటుంది.
bottom of page