ధన్యవాదములు మిత్రమా
-
ఇప్పుడు మీరేంచేస్తారంటే, మీ ఇమెయిల్ inbox లోకి వెళ్ళండి. రేడియో బాబా మెయిల్ కోసం ఇన్బాక్స్ లో, promotions tab లోనూ చూడండి.
-
మెయిల్ ను తెరచి, అందులో ఇవ్వబడిన లింకు ద్వారా మీ కానుకల పేజీకి చేరుకోండి.
-
అందులో మీకు కావలిసిన డౌన్లోడ్ కనపడగానే, దానిని డౌన్లోడ్ చేసుకోండి.
-
అలాగే మరిదైనా మీకు నచ్చితే డౌన్లోడ్ చేసేసుకోండి, మొహమాటం అక్కర్లేదు. అన్నీ మీవే.
-
అయితే, డౌన్లోడ్ తాలూకు వీడియోను చూస్తే మంచిది. లేదంటే మీకు ఆ పనిముట్టును ఎలా, ఎందుకు ఉపయోగించాలో అర్ధం కాకపోవచ్చు.
-
మీరు డౌన్లోడ్ చేసుకునేది PDF పుస్తకమైతే, అది A4 సైజ్ లో తయారు చేసాము. అంటే మామూలుగా జిరాక్సు షాపుల్లో లభ్యమయ్యే పేజీలే. సులువుగా ప్రింట్ తీసేసుకోవచ్చు మీరు.
✋ ఆగండి, ఒక్క నిముషం. మరో ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాలి ✋
సులువైన కొద్ది నిముషాల సాధనతో,
23 సంవత్సరాల రేడియో, వాయిసోవర్, సినిమా, టీవీ, నవలారచయితానుభవం కలిగిన రేడియో బాబా సృజించిన పద్ధతిలో, రేడియో బాబా తనే స్వయంగా అందించే ఒక తెలుగు భాషా అనుభవాన్ని మీకోసం అతి తక్కువకే తీసుకు వచ్చాము.
21 రోజుల ఈ Challenge, పిల్లలకు మీరు అందించే అపూర్వ కానుక అవుతుంది.
పెద్దలకూ అత్యంత ఆసక్తికరంగా తెలుగు భాషలో నైపుణ్యాన్ని పెంచుకునేందుకు సహాయ పడుతుంది.
మీరు, "నా తెలుగు అద్భుతం!" అని గర్వంగా అంటారా?
మీ మాతృభాష అద్భుతమని, అలాగే మీ మాతృభాష పై మీ పట్టు అద్భుతమని మీరు సగర్వంగా చాటగలిగితే, దాని లాభాలు కోకొల్లలు.
అది మనకు ఆత్మస్థైర్యం,
మన ఉన్నతికి సోపానం,
మన మెదడుకు చురుకుదనం,
తెలుగువారిగా పుట్టినందుకు తెలుగుతల్లికి తీర్చుకొనే ఋణం.
మంచి తెలుగు భాష పెంపొందించుకునేందుకు, సులువైన ప్రాథమిక సాధనను అతి తక్కువకే, మీతో ఉండి ముందుకు తీసుకువెళతారు, స్వయంగా రేడియో బాబా.
అతి త్వరలో "నా తెలుగు అద్భుతం - 21 రోజుల ఛాలెంజ్" మీ ముందు ఉంటుంది. దీని గురించిన సమాచారం త్వరలో మీతో రేడియో బాబా పంచుకుంటారు.